రాష్ట్రాన్ని అంధకారం నుంచి కాపాడి ప్రజా పరిపాలన ఏర్పాటు చేయడంలో రాష్ట్ర యువత కీలక పాత్ర పోషించారు.నేటి తరం యువ శక్తి మన దేశ, రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన ఆయుధం.. నూతన ఆలోచనలు, సృజనాత్మకత, పట్టుదలతో యువత సామాజిక, ఆర్థిక రంగాలలో మార్పు తీసుకువస్తున్నారు..