స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విమానయాన సంస్థలో ఒకటైన విస్తారా ఫ్రీడమ్ సేల్ ప్రకటించింది. టికెట్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం అర్ధరాత్రి 23.59 వరకు బుకింగ్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఫ్రీడమ్ సేల్ ద్వారా, వన్-వే డొమెస్టిక్ రూట్ కోసం కనీస విమాన టిక్కెట్ ధర రూ.1578గా నిర్ణయించారు. ఇది ఎకానమీ క్లాస్‌కు వర్తిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa