కృష్ణా జిల్లా గుడివాడలోని మున్సిపల్ పార్క్ సమీపంలో అన్నా క్యాంటిన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కొద్దిసేపు తన భార్య భువనేశ్వరితో కలిసి భోజనాలు వడ్డించారు. ఆ తర్వాత వారు కూడా ఆటో డ్రైవర్లు, రోజువారి కూలీలతో కలిసి అక్కడే భోజనం చేశారు. పేద ప్రజలకు రూ. 5కే భోజనం అందించాలనే ఉద్దేశంతో గతంలో మూతపడిన అన్నా క్యాంటిన్లను ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa