కర్ణాటక - రామనగర జిల్లా మాగడిలో దివ్య (32), ఉమేశ్ భార్యా భర్తలు. దివ్య ఎప్పుడూ అందంగా కనపడేందుకు లిప్స్టిక్ వేసుకునేది, ఓ టాటూ కూడా వేయించుకుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడాకుల కోసం కోర్టుకెళ్లారు. కోర్టు విచారణకు హాజరైన అనంతరం ఇక అనుమానించనని ఆమెను నమ్మించి ఓ గుడికి తీసుకెళ్లి తన స్నేహితులతో కలిసి భర్త హత్య చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa