శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శుక్రవారం సిపిఐ తాలూకా కార్యదర్శి పవిత్ర ఆధ్వర్యంలో వైయస్సార్ సర్కిల్ వరకు పశ్చిమబెంగాల్ లొ మహిళ డాక్టర్ పై చేసిన అత్యాచారం హత్యను ఖండిస్తూ కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ తాలూకా కార్యదర్శి పవిత్ర మాట్లాడుతూ కలకతాలో డ్యూటీలో ఉన్న డాక్టర్ పై హత్య చేసి అత్యాచారం చేసిన నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa