ఈనెల 22న మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా లంకెలపాలెం చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో మెగాస్టార్ 69వ జన్మదిన వారోత్సవాలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఉమ్మడి నియోజకవర్గ పరిధి 79 వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని 5కె వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇందల రమణ చిరంజీవి అభిమానులకు చిరు ఫోటోతో ఉన్న టీ షర్ట్, మరియు టోపీలను అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa