గ్రూప్-1 ప్రిలిమ్స్ అభ్యర్థుల పక్షాన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రూప్-2, డీఈఓ పోస్టుల ఎంపికలో 1:100 విధానాన్ని అనుసరించినట్లు, గ్రూప్-1 మెయిన్స్‌కి సైతం 1:100 నిష్ఫత్తిని పరిగణనలోకి తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా ఆదివారం సీఎం చంద్రబాబును కోరారు. అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సాధ్యసాధ్యాలను పరిశీలించి న్యాయం చేయాలని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa