జగన్ పాలనలో అస్తవ్యస్థ మైన రేషన్ డీలర్ వ్వవస్థ తిరిగి చంద్రబాబు పాలనలో పూర్వ వైభవం సంతరంచుకుంటుందని ఆంద్ర ప్రదేశ్ రేషన్ డీలర్లు రాష్ట్ర అధ్యక్షులు దివి లిలా మాధవరావు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ అన్నదాన సమాజం మీటింగ్ హాల్లో కాకినాడ జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షులు నందిపాటి పల్లయ్య అధ్యక్షతన జిల్లా రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.