బూర్జ మండలంలోని పెద్ద లంకాంలో పదేళ్ల కిందట అంగన్వాడీ భవన నిర్మాణం కోసం పునాది వేసి వదిలేశారు. కొంతమంది ఆక్రమించుకుంటున్నారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో ఎలా నిర్మాణం చేపడతారని గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆయన నిర్మాణం ఆపాలని ఆదేశించారు. ఈ విషయాన్ని తహసీల్దారు జె. ఈశ్వరమ్మ దృష్టికి వెళ్ళగా. అనుమతి లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా తగిన చర్యలు తప్పవు' అని అన్నారు.