నేడు సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) ప్రతినిధులు భేటీ కానున్నారు. నేటి నుంచి ఈ నెల 27 వరకు అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ADB ప్రతినిధులు పర్యటించనున్నారు. 3రోజులపాటు రాజధానిలో రెండు బ్యాంకుల ప్రతినిధులు ఉండనున్నారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ADB ప్రతినిధులు రుణం సమకూర్చనుంది. రాష్ట్ర ప్రభుత్వం, CRDA ఉన్నతాధికారులతో బృందం వరుసగా భేటీ కానుంది.