విశాఖ : ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మల్కాపురం శాంతి భద్రతల విభాగం సబ్ ఇన్స్పెక్టర్ కె. దేముడమ్మ. చీటింగ్ కేసులో లంచం తీసుకుంటూ సమయంలో దేవుడమ్మను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ. బాధితుల నుండి 50 వేలు డిమాండ్ చేసిన దేముడమ్మ. 10 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ACB అధికారులు. ఇటీవల నూతనంగా నిర్మించిన ఇంట్లో గృహ ప్రవేశం చేసిన దేముడమ్మ. దేముడమ్మ తీరుపై పెదవి విరుస్తున్న పలువురు బాధితులు. ఏడూ గంటల ప్రాంతంలో మాటు వేసి పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు. దేముడమ్మను స్టేషన్ లోని ఛాంబర్ లో విచారిస్తున్న ఏసీబీ అధికారులు