ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌పై వైసీపీ మాజీ మంత్రి సంచలన ఆరోపణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 22, 2024, 11:43 AM

ప్రతిపక్ష హోదా అడిగేందుకు జగన్‌కు అర్హత ఉండాలని మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్ అన్నారు. వైసీపీ హయాంలో స్నాక్స్ పేరుతో భారీగా కుంభకోణం జరిగిందని ఆరోపించారు. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే జయరామ్ వైసీపీ హయాంలో మంత్రిగా పని చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి గుంతకల్లు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com