ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్రీ డెబిట్ కార్డు, బీమాతో మహిళలకు ‘బంధన్’ బ్యాంక్ స్పెషల్ ఖాతా

national |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 04:49 PM

మహిళల కోసం 'అవని' పేరిట స్పెషల్ సేవింగ్స్ అకౌంట్‌ను తీసుకొచ్చినట్లు బంధన్ బ్యాంక్ వెల్లడించింది. ఈ ఖాతాదారులకు ప్రత్యేక డెబిట్ కార్డు, రూ.10 లక్షల విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా, కార్డు పోతే రూ.3.5 లక్షల లయబిలిటీ, ఫ్రీ ఎయిర్‌పోర్ట్ లాంజ్, లాకర్ అద్దె, బంగారం రుణాల ప్రాసెసింగ్ ఫీజులపై రాయితీ ఇస్తున్నట్లు పేర్కొంది. దీంతో పాటు ఖాతా తెరిచిన వారికి డిలైట్ పాయింట్ల పేరిట రివార్డులు అందించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com