ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ ఇవ్వనందుకు వ్యక్తిపై పదునైన ఆయుధంతో దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 04, 2024, 04:37 PM

ముంబైలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ధారావి ప్రాంతంలో మొబైల్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరించిన వ్యక్తిపై పదునైన ఆయుధంతో పలువురు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం 9.24 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీలో ఉంది. యువకుడి వద్ద ఫోన్‌ను దోపిడీ చేసి లాక్కునే ప్రయత్నంలో అతడిపై దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com