యూపీలోని సీతాపూర్లో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 70 ఏళ్ల మహ్మద్ అన్వర్ కిరాణా షాపు ఉంది. షాపు వద్దకు వచ్చిన బాలిక పట్ల అన్వర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెకు చాక్లెట్ ఇచ్చి లైంగికంగా వేధించాడు.
షాపులోకి బాలికను లాగేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఓ బాలుడు రావడంతో చిన్నారిని వదిలేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.