సింహాన్ని చూస్తే అడవిలోని అన్ని జంతువులు ప్రాణభయంతో పరిగెత్తాల్సిందే. అలాంటి క్రూర జంతువునే హిప్పో పరుగులు పెట్టించింది. ఒక నదిలో సింహం ఈత కొడుతుండగా.. అదే సమయంలో ఓ హిప్పో కూడా అటు వైపు ఉంటుంది.
అయితే సింహాన్ని చూసి.. మెల్లగా దాని వెనకాల వచ్చి వెంబడిస్తుంది. పలుమార్లు సింహంపై దాడి చేస్తుంది. దీంతో సింహం ఉలిక్కిపడుతుంది. ప్రాణ భయంతో అక్కడి నుంచి వేగంగా ఈదుకుంటూ నది బయటకు వెళ్లిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa