ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎర్రమట్టి దిబ్బలపై విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 12, 2024, 04:34 PM

విశాఖ జిల్లా భీమిలి మండలంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. సర్వేనెంబర్ 118/ 5ఏ లో 250 ఎకరాలకుపైగా భూములను ఈ హౌసింగ్ సొసైటీకి కేటాయించారు.
ఇవన్నీ ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలోనే ఉన్నాయని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రభుత్వానికి ఫిర్యాదులో ఆధారాలతో సమర్పించారు. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com