అనంతపురం నగరంలో ఈ నెల 18న జరగాల్సిన అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంప్ కార్యాలయ ప్రతినిధులు మంగళవారం తెలిపారు. 100 రోజుల పరిపాలనపై బుధవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతో అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవాన్ని త్వరలో వాయిదా వేసినట్లు తెలిపారు.