సోమందేపల్లి బాలాజినగర్ లోని రంగా థియేటర్ వెనుక ఉన్న ప్రదేశంలో మురికి నీరు చేరుకొని దోమలకు నిలయమైందని స్థానికులు పేర్కొన్నారు. దీంతో విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పంచాయితీ వారికి ఈ విషయం ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దోమల బెడద నుంచి తమను రక్షించాలని కోరుకుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa