దేశం కోసం సరిహద్దుల్లో సేవలందిస్తున్న సైనికులు, మాజీ సైనికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం స్పష్టం చేశారు. శ్రీకాకుళం క్యాంపు కార్యాలయం నుండి ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa