టీడీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి విమర్శించడం విడ్డూరంగా ఉందని టీడీపీ ముస్లిం మైనార్టీ కడప పార్లమెంటు అధ్యక్షుడు ఖాదర్బాషా పే ర్కొన్నారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ గత ఐదు సంవత్సరాల పాలనలో చేసింది శూన్యమ న్నారు.
అందుకే ప్రజలు తిరస్కరించారని, అది ఓర్వలేకే టీడీపీ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయ త్నం చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని కొప్పర్తి ఇండసి్ట్రయల్ కారిడార్ అభివృద్ధికి రూ.2వేల కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. కానీ పదేళ్లు ఎమ్మెల్యేగా రవీంద్రనాథరెడ్డి ఒక్క అభివృద్ధి పనీ చేయకపోగా విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.