అనంతపురం జిల్లా బీజేపీ యువ మోర్చా నాయకులను నియోజకవర్గ సభ్యత నమోదు ఇన్ఛార్జ్ లు గా నియమిస్తూ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మంజుల వెంకటేశ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అనంతపురం-మంజుల వెంకటేశ్, రాయదుర్గం-అజేశ్ యాదవ్, ఉరవకొండ-తోట సూర్య ప్రకాశ్ రెడ్డి, గుంతకల్-హరీశ్ రెడ్డి, కళ్యాణదుర్గం- గోనుగుంట్ల రాజేశ్, శింగనమల-గంగరాజేశ్ రెడ్డి, తాడిపత్రికి సాయినాథ్ రెడ్డిలను నియమించారు.