రాయలసీమ జిల్లాల మీదుగా తిరుపతి- కదిరి దేవరపల్లి మధ్య తిరిగే ప్రత్యేక ప్యాసింజర్ రైలు సర్వీసులను అక్టోబర్ ఆఖరి వరకు గుంతకల్లు- కదిరిదేవరపల్లి - గుంతకల్ మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి.
బళ్లారి- కదిరిదేవరపల్లి మధ్య రైల్వేస్టేషన్ యార్డు విస్తరణ ఆధునీకరణ పనుల కారణంగా ఈ ప్యాసింజర్ రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.