రాయదుర్గం పట్టణంలోని జంభుకేశ్వరస్వామి ఆలయంలో సోమవారం స్వామి ని సీతాఫలాలతో అలంకరించి ప్ర త్యేక పూజలు చేశారు. ప్రతి సో మవారం ఇక్కడ స్వామికి ప్రత్యేక అ లంకరణ చేయడం ఆనవాయితీ. అందులో భాగంగా రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో సీతాఫలాల పంట మొదలవడంతో భక్తుల కోరికమేరకు తొలిసారిగా సీతాఫలాలతో అలంకరించారు. భక్తులు భారీగా తరలివ చ్చి దర్శనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa