ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 01:58 PM

గుత్తి బుడగ జంగాల కాలనీకి చెందిన కరెంటు నరసింహులు (40) కర్నూల్ లో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గత నెల 29న గుత్తి లోని తాడిపత్రి రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నరసింహులు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు నరసింహులును కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com