రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మని పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాoపు కార్యాలయంలో శుక్రవారం పెనుకొండ మండలం నూతన ఎంపీడీవో నరేష్ మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా మంత్రి సవితమ్మకి ఎంపీడీవో నరేష్ పుష్పగుచ్చాన్ని అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పెనుకొండ ఎంపీడీఓగా పనిచేస్తున్న శివశంకరప్ప సి. కె. పల్లికి బదిలీ కావడంతో పెనుకొండ నూతన ఎంపీడీఓగా సురేష్ బదిలీపై వచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa