ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరవకొండ బూదగవి గ్రామానికి చెందిన రైతు ఇంట్లో చోరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 01:21 PM

ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో ధనుంజయ అనే రైతు ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించిన దొంగలు ఇంటి తాళాలు.
బీరువా పగలగొట్టి రూ. 1, 40, 000లు నగదు, 7తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగతనం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com