కొంత మంది యువత ఇటీవల కాలంలో అతిగా ప్రవర్తిస్తున్నారు. స్కూల్ డేస్ లోనే ప్రేమలు, ఎఫైర్ లు నడిపిస్తున్నారు.మరికొందరైతే.. ఒక అడుగు ముందుకేసి.. స్కూల్ కు వెళ్తున్నామని చెప్పి లాడ్జీలకు కూడా వెళ్తున్నారు. మరికొందరైతే.. ఆత్రం ఆపుకోలేక.. సందుల్లో, చెట్లలో, సీక్రెట్ ప్రదేశాలకు తమ లవర్స్ లను తీసుకొని వెళ్తున్నారు. అక్కడ రోమాన్స్ లు చేసుకుంటున్నారు. ఫారీన్ కల్చర్ లకు అలవాటు పడిన కొంత మంది యువత తమ లైఫ్ లను నాశనం చేసుకుంటున్నారు. లవర్స్ లను మెంటెన్ చేయడం కూడా ఒక స్టేటస్ గా భావిస్తున్నారు.సినిమాల్లో మాదిరిగా అబ్బాయిలతో పబ్బులకు వెళ్లడం, ఇంట్లో వాళ్లను చీట్ చేయడం వంటివి చేస్తున్నారు . అంతేకాకుండా.. తమ వాళ్లు ఫోన్ లు చేస్తే స్పెషల్ క్లాసులని ఇంకా నానా రకాల అబద్ధాలు చెబుతున్నారు. తమ లవర్స్ లతో సినిమాలు, షికార్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది స్కూళ్లలో కూడా రోమాన్స్ చేస్తు అడ్డుంగా బుక్కైపోతున్నారు. కొంత మంది మరీ బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అచ్చం ఇలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యువతి , యువకుడు స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఉన్నారు. అంతే కాకుండా.. ఒక సందులో సీక్రెట్ గా దాక్కున్నారు. అక్కడికి దూరంగా ఎవరైన వస్తున్నారా.. లేదా చూసుకున్నారు. ఆ తర్వాత ఎవరు రాకపోవడంతో రోమాన్స్ చేసుకుంటూ రెచ్చిపోయారు. ముద్దులు పెట్టుకుంటూ, హాగ్ లు చేసుకుంటూ రెచ్చిపోయారు. అంతే కాకుండా.. మధ్య మధ్యలో ఎవరైన వస్తున్నారా..లేదా అని చూసుకుని మరల రోమాన్స్ లో మునిగి తెలుతున్నారు.
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వీరిపైన ఎవరో వ్యక్తి వీరు చేస్తున్న ఛెండాలం ను వీడియో రికార్డు చేశారు. కానీ వీళ్లిద్దరు మాత్రం.. తమపని ఎక్కడ మధ్యలో డిస్టర్బ్ అవుతుందో అని టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం తిట్టిపోస్తున్నారు. చదువుకునే వయస్సులో ఇదేం పాడుపనులంటూ కూడా చివాట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం.. వీరి యవ్వారాన్ని ఇంట్లో వాళ్లకు చూపించి, వీపు విమానం మోత మోగలే చేయాలని కూడా ఫైర్ అవుతున్నారు
ये इश्क़ नहीं आसान बस इतना समझ लीजिए !
तंग गलिया है और खतरा बहुत है तो रहने दो हम तो चुम्मा चाटी करेंगे ही pic.twitter.com/CnTdXXgswv
— Moj Clips (@MojClips) October 6, 2024