తమలపాకులోని ఔషధ గుణాలు పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకు నమిలినా, తమలపాకు వేసి మరిగించిన నీరు తాగినా.. జలుబు, గొంతు సమస్యలు తగ్గిపోతాయి. నోటి దుర్వాసన రాదు. చర్మంపై వచ్చే అలర్జీలు తగ్గిపోతాయి.
తమలపాకు రసం గుండెలో మంటను తగ్గిస్తుంది. బాలింత రొమ్ముల్లో పాలు గడ్డకట్టి నొప్పిగా ఉంటే, ఈ ఆకును వేడి చేసి ఛాతిపై ఉంచితే ఉపశమనం కలుగుతుంది. తమలాపకును తింటే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa