international | Suryaa Desk | Published :
Mon, Oct 14, 2024, 09:53 PM
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత్కు ఆధారాలు ఇచ్చామని కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ వీలర్ తెలిపారు. ఈ వ్యవహారంలో భారత్తో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే, నిజ్జర్ హత్య కేసు ఆధారాలను కెనడా తమతో పంచుకోలేదని భారత్ చెప్పిన నేపథ్యంలో కెనడా ఈ విధంగా స్పందించింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com