ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ స్కీం ద్వారా ప్రతి నెలా మీ అకౌంట్లలోకి 20 వేలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2024, 07:19 PM

పదవీ విరమణ తర్వాత నెలవారీ ఆదాయం పొందడం అంత ఈజీ కాదు. అయితే పోస్టాఫీస్ అందిస్తున్న ' సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్'లో చేరితే ప్రతి నెలా రూ.20 వేల వరకు పొందొచ్చు. 60 సంవత్సరాల వయసున్న వారు ఈ స్కీమ్ లో చేరవచ్చు. ఈ పథకం ఐదేళ్ల మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంది.
ఉదాహరణకు ఈ పథకంలో రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే.. ప్రతి ఏడాది దాదాపు రూ.2,46,000 వడ్డీ లభిస్తుంది. ఈ మొత్తాన్ని నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తే రూ.20,500 అందుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com