గార్లదిన్నె మండలం మార్తాడు గ్రామంలో బుధవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలిక పై వేధింపులు చేస్తున్న కొందరు యువకులను మండలించడానికి వెళ్లిన.
ఓ వ్యక్తి పై కత్తి తో పొడిచి హత్య యత్నానికి దిగిన దుండగులు. ముద్దయిలను, కుటుంబ సభ్యులను గార్లదిన్నె పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa