కనిగిరి మండలం చల్లగిరగల పంచాయతీ నందనమారెళ్ళ ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే.. డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి 20 లక్షలు మంజూరు చేసినటువంటి సీసీ రోడ్డును శనివారం కూటమి నేతలు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, కనిగిరి మండల టిడిపి అధ్యక్షులు నంబుల వెంకటేశ్వర్లు, ఎంపీపీ దంతులూరి ప్రకాశం, టిడిపి సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ పచ్చవ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa