పల్లె పండుగతో పంచాయతీల అభివృద్ధికి మహర్దశ ఏర్పడిందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఈ మేరకు ఆదివారం పాతపట్నం మండలం తామర, తీమర గ్రామాలలో బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు రూ. 537. 25 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa