కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేసిన విశ్వనాథరెడ్డిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు కోరారు.
ఈ మేరకు ఆదివారం బ్రహ్మసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జడ్పీటీసీ సభ్యురాలు ప్రభావతి, మాజీ మండల కన్వీనర్ వెంకటేశులు, మాజీ ఎంపీపీ వన్నూరు స్వామి, సర్పంచ్ మల్లి, నాయకులు సుభాన్, అమరా రాంమోహన్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa