పామిడి పట్టణంలోని ఎద్దులపల్లి రోడ్డులో గల సచివాలయంలో ఈనెల 22 నుంచి ఉచిత ఆధార్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తేజోష్ణ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.
జిల్లా అధికారుల ఆదేశాల మేరకు 22 నుంచి 25 వరకు సచివాలయంలో ఉచిత ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.