బూర్జ మండలం పెద్దపేట సచివాలయం పరిధిలో పెద్ద పేటలో భూ రీ సర్వే గ్రామ సభను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భూముల రీ సర్వే పై అవగాహన కార్యక్రమం చేపట్టారు.
బూర్జ రెవిన్యూ పరిధిలో ఉన్న వివిధ భూముల రీ సర్వే సమస్యలపై ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తాహసిల్దార్ పద్మావతి, ఏపీ మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ , మాజీ జడ్పిటిసి అనెపు రామకృష్ణ నాయుడు, గ్రామ పెద్దలు, అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa