ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెలిగండ్ల: బాల్యవివాహాలతో అనేక సమస్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 07:58 PM

బాల్యవివాహాలు చేయటం వలన బాలికలకు అనేక సమస్యలు వస్తాయని వెలిగండ్ల ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. వెలిగండ్ల పోలీస్ స్టేషన్ లో ఎస్సై మధుసూదన్ రావు శుక్రవారం ప్రజలకు బాల్యవివాహాల పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ బాల్యవివాహాల వలన ఆలోచన శక్తి తగ్గి, శారీరక, మానసిక ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు బాల్యవివాహాలను అరికట్టాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com