ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.
మంగళవారం చిన్నమండెం లోని తమ నివాసం నందు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లాలో ఏ ఒక్కరు సమస్యలతో బాధ పడకూడదని ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.