శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల సంఘం సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణ.
అధికారులను హేతుబద్దీకరణ పేరుతో వారి యొక్క స్థాయిని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే ప్రభుత్వం విరమించుకోవాలని సంఘం జిల్లా అధ్యక్షులు ఎరుకు నాయుడు డిమాండ్ చేశారు. హేతుబద్ధీకరణతో తమకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.