చీరాల మండలం బోయినవారిపాలెం శివారు ప్రాంతంలో ఆదివారం వ్యవసాయ పనులకు వెళ్తున్న ట్రాక్టర్ ఓ పక్కకి ఒరగడంతో ట్రాక్టర్ లోని అరుగురు వ్యవసాయ కూలీలకు కొద్దిపాటి గాయాలైయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కూలీలంతా కర్లపాలెం నుండి బోయిన వారిపాలెంలో వ్యవసాయ పనులకు వస్తూ ప్రమాదానికి గురయ్యారు. చీరాల రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa