సోమందేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో స్నేహలత నగర్, సప్తగిరి కాలనీ లో సిసి రోడ్లు, డ్రైనేజీలు పనులను శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సవిత ఇచ్చిన హామీని మూడు నెలల లోనే అమలు చేశారు.
ఈ సందర్బంగా మంత్రి ఆదేశాల మేరకు హిందూపురం పార్లమెంట్ టీడీపీ కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్, టౌన్ అధ్యక్షుడు వడ్డే సురేష్ శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa