ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ: ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి భర్తీ చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2024, 03:38 PM

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ చైర్మన్ ను నియమించడం ఎంతో ఆనందదాయకమైనప్పటికీ, ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఎవరిని నియమించకపోవడం.
పట్ల ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య విశాఖ జిల్లా అధ్యక్షులు వడ్డాది ఉదయకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోనే బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com