విద్యుత్ ట్రూ ఆప్ చార్జీలు వెంటనే తగ్గించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నగరంపల్లిలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బి. ఆనందరావు మాట్లాడుతూ గతంలో ఇంధన ధరలు.
పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ బిల్లును చేర్చి ప్రజలపై భారాలయడం సహేతుకమైన చర్య కాదన్నారు. నిత్యవసర ధరలతో ప్రజలు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు.