ఎమ్మిగనూరు టౌన్ కేజీబీవీ ప్రిన్సిపాల్ రీ పోస్టింగ్ రద్దు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం వైఎస్సార్ సర్కిల్లో డీఈవో దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా శేఖర్ నాయుడు, మహేంద్ర, ఆఫ్రిది, నాగ రాజు మాట్లాడుతూ పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో అవినీతికి పాల్పడిన ప్రిన్సిపాల్ కవితను మూడు నెలల క్రితం విచారణ చేసి విద్యా ర్థుల నిధులను దుర్వినియోగం చేశారని సస్పెండ్ చేశారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa