పేదలకు ఎన్టీఆర్ భరోసా పథకంతో ప్రభుత్వ అందిస్తున్న పెన్షన్లు సద్వినియోగపరుచుకోవాలని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. శనివారం దేవరాపల్లి మండలం.
ఏ. కొత్తపల్లి శివారు సంజీవపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివీజి. కుమార్ పాల్గొన్నారు.