ఒక్కరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయడం మునుపెన్నడు జరగలేదని పాడేరు టిడిపి ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి అన్నారు. పాడేరు కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఏ.ఎస్ దినేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.
గ్రామ సచివాలయం సిబ్బందితో కలిసి వారు శనివారం పలువురు లబ్ధిదారుకు పెన్షన్ పంపిణీ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచడం, ముందుగానే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.