బ్రిటిష్ వారి ఏలుబడిలో భారతీయ వర్ణాశ్రమ వ్యవస్థ గాడి తప్పడంతో సనాతన ధర్మాన్ని ప్రాచీన వైపు మరల్చడం కోసం కుర్మా గ్రామం ప్రజలు సంకల్పించుకొని ప్రచార, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విధానాలు ప్రజలకు ఆకట్టుకుంటున్నాయి. రోజురోజుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం కార్తీక పౌర్ణమి సందర్భంగా పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తున్నట్లు వారు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa