రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం మన్యం జిల్లా నర్సిపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ కలయిక సమావేశంలో పాల్గొన్నారు.
కొద్దిసేపు తల్లిదండ్రులు పిల్లలతో ముచ్చటించి నర్సిపురం హైస్కూల్ కు రాష్ట్రస్థాయి క్రీడ పోటీల్లో 7 అవార్డులు వచ్చాయని అభినందించారు. వారికి స్పోర్ట్స్ షూస్ పార్వతీపురం ఎమ్మెల్యే బోనాలు విజయ్ చంద్ర, మంత్రి చేతుల మీదుగా అందించారు.