ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూలమాలలు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 08, 2024, 07:51 PM

ఆనందపురం మండలం వేములవలస ఎస్సీ కాలనీలో గల అంబేడ్కర్ విగ్రహానికి వేసిన పూలమాలలను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ మోర్చా నేత ఉప్పాడ అప్పారావు డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆదివారం అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలు రాంబాబు, సన్నిబాబు, కృష్ణ, సత్యనారాయణ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com